రసాభాసగా మారిన కాంగ్రెస్ పార్టీ
ముధోల్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం
విలేకరుల సమావేశంలో తనకు సముచిత స్థానం ఇవ్వలేదని ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకున్న విజయ్ కుమార్ రెడ్డి ఆగ్రహం

కాంగ్రెస్ పార్టీ కాదని ఇది బీఆర్ఎస్ పార్టీ అని, వారి చెప్పుచేతల్లో నడుస్తుందని ఆరోపణ
స్థానికేతరులకు ప్రధాన్యతనిచ్చి స్థానికులనే మరిచారని ఆవేదన, పార్టీ కండువాను పడేసి సమావేశంలో నుండి వెళ్లిపోయిన విజయ్ కుమార్ రెడ్డి.
[zombify_post]