in , ,

సెస్టెంబ‌ర్ 17.. తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా దినం

సెస్టెంబ‌ర్ 17.. తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా దినం హైద‌రాబాద్ స్టేట్‌ భారత యూనియన్‌లో కలిసిన సెప్టెంబర్‌ 17వ తేదీని ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో నాంప‌ల్లిలోని ప‌బ్లిక్ గార్డెన్స్‌లో నిర్వ‌హించే వేడుక‌ల్లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఎగుర‌వేయ‌నున్నారు. జిల్లా కేంద్రాల్లో కూడా అదే రోజు ఉద‌యం 9 గంట‌ల‌కు ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్ర‌భుత్వ చీఫ్‌విప్‌లు, విప్‌లు జాతీయ జెండాల‌ను ఎగుర‌వేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఏర్పాట్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఏ జిల్లాలో.. ఎవ‌రంటే..
ఆదిలాబాద్ – ప్రభుత్వ విప్ గంప గోవ‌ర్ధ‌న్
భ‌ద్రాద్రి కొత్త‌గూడెం – ప్ర‌భుత్వ విప్ రేగా కాంతారావు
జ‌గిత్యాల – మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్
భూపాల‌ప‌ల్లి – ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి

జ‌న‌గామ – మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు
జోగులాంబ గ‌ద్వాల – డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావు
కామారెడ్డి – స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
ఖ‌మ్మం – మంత్రి పువ్వాడ అజ‌య్
క‌రీంన‌గ‌ర్ – మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్

ఆసిఫాబాద్ – ఎమ్మెల్యే సుంక‌రి రాజు
మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ – మంత్రి శ్రీనివాస్ గౌడ్
మ‌హ‌బూబాబాద్ – మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్
మంచిర్యాల – ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్
మెద‌క్ – మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్
మేడ్చ‌ల్ – మంత్రి మ‌ల్లారెడ్డి

ములుగు – ప్ర‌భుత్వ విప్ ప్ర‌భాక‌ర్ రావు
నాగ‌ర్‌క‌ర్నూల్ – ప్ర‌భుత్వ విప్ గువ్వ‌ల బాల‌రాజు
న‌ల్ల‌గొండ – మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి
నారాయ‌ణ‌పేట – మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ సునీతా ల‌క్ష్మారెడ్డి
నిర్మ‌ల్ – మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి
నిజామాబాద్ – మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి

పెద్ద‌ప‌ల్లి – ప్ర‌భుత్వ చీఫ్‌విప్ భానుప్ర‌సాద్ రావు
రాజ‌న్న సిరిసిల్ల – మంత్రి కేటీఆర్
రంగారెడ్డి – మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి
సంగారెడ్డి – మంత్రి మ‌హ‌ముద్ అలీ
సిద్దిపేట – మంత్రి హ‌రీశ్‌రావు

సూర్యాపేట్ – మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి
వికారాబాద్ – మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి
వ‌న‌ప‌ర్తి – మంత్రి నిరంజ‌న్ రెడ్డి
హ‌నుమ‌కొండ – ప్ర‌భుత్వ చీఫ్‌విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్
వ‌రంగ‌ల్ – డిప్యూటీ చైర్మ‌న్ బండా ప్ర‌కాశ్
యాదాద్రి భువ‌న‌గిరి – ప్ర‌భుత్వ విప్ సునీతా మ‌హేంద‌ర్ రెడ్డి

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Srikanth

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author
Post Views

గొలుగొండ . పశు వైద్య శిబిరానికి స్పందన

ముత్యాలమ్మను దర్శించుకున్న తెల్లం వెంకట్రావు దంపతులు