బిఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్రావు కుటుంబ సమేతంగా మంగళవారం దుమ్ముగూడెం గ్రామంలోని ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.తెల్లం దంపతులకు ఆలయ కమిటీ వారు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేసు.లక్ష్మి, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కణితి.రాముడు,అధికార ప్రతినిధి ఎండీ జానీపాషా,సర్పంచ్ సోడి.జ్యోతి,ఉప సర్పంచ్ భూపతి,యూత్ అధ్యక్ష కార్యదర్శులు అల్లాడి.వెంకట్,గంగరాజు,కెల్లా.శేకర్, జుంజురి.జయసింహ,రైతు కమిటీ కార్యదర్శి జోగా బుజ్జి,సీనియర్ నాయకులు కొత్తూరు సీతారామారావు,ఎండీ.రబ్బానీ,పోడియం సుబ్బారావు,తంతరపల్లి వెంకటేశ్వరావు,కొమ్ము రంజిత్ కుమార్,లంక శివ,నిరీక్షణ రావు,యంబడి అర్జున్,కణితి భద్రయ్య,తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]