in ,

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ జంగారెడ్డిగూడెంలో దీక్షలు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుని అరెస్ట్ కి నిరసనగా జంగారెడ్డిగూడెం పట్టణంలో నిరాహార దీక్షలు చేపట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ చంద్రబాబుపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తుందని, అక్రమ అరెస్టులు చేయడం సరికాదని అన్నారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

[zombify_post]

Report

What do you think?

మద్ది ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి- జిల్లా ఎస్పీ