చెత్త బుట్టల పంపిణీ
చీపురుపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో 19 గ్రామ పంచాయతీలకు చెత్త బుట్టలు పంపిణీ చేశారు. సుమారు 25, 000 చెత్త బుట్టలు మంజూరు అయ్యాయని, తడి, పొడి చెత్త బుట్టలను సోమవారం పంపిణీ చేశామని ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ, జడ్పీటీసీ వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, వైస్‌ఎంపీపీ పతివాడ రాజారావు తెలిపారు.
[zombify_post]