మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు దృష్ట్యా తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర బంద్ కు పిలునిచ్చిన సందర్భంగా రెంటచింతల మండలంలో 144 సెక్షన్ అమలు చేస్తు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మందస్తు జాగ్రత్తలు పాటిస్తూ బందోబస్తు నిర్వహించారు ఎస్సై శామ్యూల్ రాజీవ్ కుమార్ ,ASI హనుమంతరావు, కానిస్టేబుల్స్ మహిళ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.
[zombify_post]