ఏపీ రాష్ట్ర బంద్ నేపథ్యంలో నేడు పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు స్కూళ్లకు ఒక రోజు సెలువు ఇస్తున్నట్లు ప్రకటించాయి. అయితే ప్రభుత్వం పాఠశాలలకు సెలువు ఇవ్వలేదు. మరో వైపు పోలీసులు ఎక్కడికక్కడ ఎలాంటి అవాంఛనియా ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు…!!_
[zombify_post]