నంద్యాల జిల్లా వ్యాప్తంగా 30పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్న పోలీసులు.
జిల్లాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ శ్రీ K. రఘువీర్ రెడ్డి ఐపీఎస్
జిల్లాలో ఎక్కడా నిరసనలకు, ధర్నాలకు అనుమతి లేదన్న జిల్లా ఎస్పీ

నిబంధనలు ఉల్లంఘించి రోడ్ల పైకి వస్తే చట్టపరంగా చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ శ్రీ K . రఘువీర్ రెడ్డి ఐపీఎస్
ప్రజల సాధారణ జన జీవనం మరియు రాకపోకలకు బలవంతంగా ఎలాంటి అసౌకర్యం కలిగించిన చర్యలు తప్పవు. జిల్లా ఎస్పీ
జిల్లాలో ఎక్కడైనా బలవంతంగా షాపులు మూపించడం జరిగిన, లేదా బలవంతంగా స్కూళ్లు కాలేజీలు తదితర విద్యాసంస్థలు మూపించడం జరిగిన అలాంటి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జిల్లా ఎస్పీ శ్రీ K. రఘువీర్ రెడ్డి ఐపీఎస్
[zombify_post]