ఈరోజు మార్నింగ్ సమయం లో గుంటూరు, ఏలూరు, విజయవాడ, దివిసీమ భాగాల్లో అక్కడక్కడ మాత్రమే చినుకుల వర్షాలు నమోదయ్యాయి.
ఈరోజు మధ్యాహ్నం, సాయంకాలం సమయం లో వర్షాలు మొదలవుతాయి. ఈ భారీ మేఘాలు వర్షాలు గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, విజయవాడ, ఏలూరు, మీదగా సముద్రం వెంబడి బంగాళాకాతం లోకి ప్రవేశిస్తాయి. వర్షాలు అనేవి కొన్ని చోట్లఉరుములు, మెరుపులతో భారీగానే నమోదవుతాయి. ఈరోజు అర్ధరాత్రి, రేపు తెల్లవారుజామున సమయంలో కూడా వర్షాలు నమోదవుతాయి.
రేపు మధ్యాహ్నం సాయంకాలం సమయం లో కూడా వర్షాలు నమోదవుతాయి.

[zombify_post]