చంద్రబాబు కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి సత్య వెంకట హిమబిందు తీర్పును ఇవ్వనున్నారు. ప్రస్తుతం వీరు అడిషనల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జిగా ఉన్నారు. సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయమూర్తిగానూ కొనసాగుతున్నారు. సాధారణంగా రిమాండ్ కేసు తీర్పు కొద్ది నిమిషాల్లోనే వస్తుంది. చంద్రబాబు లాంటి హైప్రొఫైల్ కేసు కాబట్టి తీర్పుకు చాలా సమయం పడుతోంది.
[zombify_post]