జగిత్యాల జిల్లా కేంద్రములో Passport సేవ కేంద్రము ఏర్పాటు చెయ్యాలని జి. కిషన్ రెడ్డి, కేంద్రమంత్రివర్యులు సెక్రెటరీ గారికి వినతిపత్రం సమర్పించారు.ఈ రోజు కిషన్ రెడ్డి కార్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి ప్రభుత్వ PA కు వినతిపత్రం సమర్పించారు.బీజేపీ నాయకుడు ముదిగంటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ… జగిత్యాల జిల్లా కేంద్రములో Passport సేవ కేంద్రము ఏర్పాటు చెయ్యాలని మంత్రి గారిని కోరడం జరిగింది వారి సూచనల మేరకు PA గారికి వినతి పత్రము సమర్పించాము మరి జగిత్యాల జిల్లా లో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, JNTU కాలేజీ ఏర్పాటు అయినాయి, అట్లాగే జిల్లా లో చాలా మంది విద్యార్థులు మరియు లేబర్ వర్క్ కోసం ప్రజలు విదేశాలకు వెళ్తున్నరు. జగిత్యాల కేంద్రములో Post office కు 1 ఎకరం భూమి ప్రభుత్వము కేటాయించినది. ఇందులో పోస్ట్ ఆఫీస్ నూతన భవనము ఏర్పాటు పాస్పోర్ట్ సేవాకేంద్రము ఏర్పాటు చేస్తే ప్రజలకు లాభము జరుగుతుంది .కావున సేవ కేంద్రాన్ని వెంటనే ఎర్పాటు చేసి జిల్లా ప్రజలకు లాభం చెయ్యాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ ACS రాజు, మాజీ కౌన్సిలర్ అరవ లక్ష్మి, దేవాన్న, సురేష్, అశోక్ బిట్టు తదితరులు పాల్గొన్నారు
[zombify_post]