డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
ఈ ప్రభుత్వం చేస్తుంది తప్పు రాజ్యాంగ విరుద్ధంగా చేస్తుంది అని కొత్తపేట జనసెన ఇంచార్గ్ బండారు శ్రీనివాస్ మండిపడ్డారు .ఆయన మాట్లాడుతూ
ముందుగా పార్టీ షెడ్యూల్డ్ ప్రకారం నిర్ణయించుకున్న పార్టీ కార్యక్రమాలు కోసమే పవన్ కళ్యాణ్ వస్తున్నారు.దానికి ఏవో కారణాలు చూపించి ఫ్లైట్ లో రాకుండా ఈ ప్రభుత్వం అడ్డుకుంది.అర్థరాత్రి పూట రోడ్డు మార్గంలో వస్తుంటే దానికి అడ్డంకులు సృష్టించారు.పార్టీ PAC మీటింగ్, వారహి 4వ విడత యాత్ర కోసం సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది.ఆధ్యక్షులు మంగళగిరి పార్టీ ఆఫీస్ కు చేరే వరకు అడుగడుగునా అండగా నిలబడిన జనసైనికులకు ధన్యవాదాలు.ప్రతిపక్ష పార్టీలు మీద ఈ ప్రభుత్వం నిరంకుశ వైకరి సరైనది కాదు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నీ కూడా అర్థరాత్రి పూట అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు.ప్రతిపక్షాలును చట్టబద్ధంగా ఎదుర్కొండి. చట్ట విరుద్ధంగా ఆందోళన సృష్టించే విధంగా కాదు అని అన్నారు
[zombify_post]