కాసేపట్లోనే తీర్పు*
*సెక్షన్ 409 కొట్టేస్తే బాబు ఇంటికి*
లేదా రిమాండ్ విధిస్తే మాత్రం వెంటనే హై కోర్టు తలుపు తట్టడం. ఖాయం….
అంతకు తగిన విధంగా సన్నాహాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు లీగల్ టీం
ఏసీబీ కోర్టులో తిరిగి వాదనలు ప్రారంభం – 17ఏ మీద కొనసాగుతున్న వాదనలు – చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి కావాలి – గవర్నర్ అనుమతిని సీఐడీ తీసుకోలేదు – పీసీయాక్ట్ లో వారం ముందుగా నోటీసులు ఇవ్వాలి : న్యాయవాది సిద్దార్థ లూథ్రా
[zombify_post]