విజయనగరం జిల్లా బిజెపి అధ్యక్షులుగా నడుకుదిటి ఈశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గ రణస్థలం మండలంలోని
బంటుపల్లి పంచాయతీ నడుకుదిటిపాలెంలో ఆయన
స్వగృహం వద్దకు శనివారం నాయకులు, అభిమానులు పాల్గొని అభినందనలు తెలుపుతూ పుష్పగుచ్ఛాలను అందజేశారు. కార్యక్రమంలో ఎపి వర్కింగ్ జర్నలిస్టు నాయకులు, సీనియర్ పాత్రికేయులు బలివాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]