in

ఘనంగా శ్రీ ద్వారబంధాల చంద్రయ్య దొర గారి జయంతి

తెల్లవారి తలలు తెగ నరికిన యోధుడు బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను గడగడలాడించిన గోదావరి జిల్లాల మొట్టమొదటి స్వతంత్ర సమరయోధుడు 1879 రంప పితూరి విప్లవ తిరుగుబాటు నాయకుడు శ్రీ ద్వారబంధాల చంద్రయ్య దొర గారి జయంతి సందర్భంగా టేకిశెట్టిపాలెం గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బోంతు రాజేశ్వరరావు , తాడి మోహన్ , ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము , గ్రామ సర్పంచ్ విసా దుర్గాదేవి తాతయ్య నాయుడు , కందులపాటి ఆంజనేయులు , యెనుముల సతీష్ ,మండెల బాబి నాయుడు, నామన సూర్యనారాయణ , బండారు రావి , పోతు బుజ్జి , రావూరి రాము ,వలవల వాసు, పోతు బాపి రాజు  మరియు టేకిశెట్టిపాలెం గ్రామస్తులు జనసైనికులు పాల్గొన్నారు..

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Aruntez

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs

*తెలంగాణ బ‌హుజ‌న చైత‌న్యానికి చాక‌లి ఐల‌మ్మ ప్ర‌తీక*

లయన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో ఉచిత షుగర్ బీపి నిర్ధారణ పరీక్షలు*