in ,

పోలీసుల పేరుపైన డబ్బు వసూళ్లకు పాల్పడిన వ్యక్తి పై కేసు నమోదు.సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్.*

పోలీసుల పేరుపైన డబ్బు వసూళ్లకు పాల్పడిన వ్యక్తి పై కేసు నమోదు చేసినట్టు తెలిపిన సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్.ఈ సందర్భంగా టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ మాట్లాడుతూ…సిరిసిల్ల రెడ్డివాడ కు చెందిన గుడెల్లి సంతోష్ కుమార్ కొడుకు అయిన గుడెల్లి ప్రజ్ఞెష్ పధవ తరగతి చదువుతూ నాలుగు నెలల క్రితం ఆన్లైన్ ఓఎల్ఎక్స్ లో మోటార్ సైకల్ గురించి వెతుకుతుండగా యమాహా ఆర్ ఎక్స్ 100 రూ:20,000/- లకు అమ్మకానికి కనబడగా దాని గురించి ఆకాశ్ అనే వ్యక్తిని అడుగగా మీకు బైక్ నడుపరాదు అని నేను వెళ్ళి తీసుకొని వస్తా అని మాయ మాటలు చెప్పి గుడెల్లి ప్రజ్ఞెష్ వద్ద నుండి ఆకాష్ రూ:20,000/- తీసుకొని వెళ్ళి తిరిగి వచ్చి బైక్ తీసుకొని వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు అని తెలిపాడు . తరువాత కొన్ని రోజులకు ఆకాష్, ప్రజ్ఞెష్ వద్ద అవసరము ఉన్నది అని  కేమరా తీస్కోని వెళ్ళాడు .  తరువాత జూన్ నెలలో ఫిర్యాది కొడుకు వద్దకు వచ్చి ఒ ఎల్ఎ క్స్ లో తీసుకున్న  బండి విషయములో కేసు పెట్టనాని చెప్పి పోలీసులు డబ్బులు అడుగుతున్నారని భయబ్రాంతులకు  గురి చేసి రూ:13000/- లు తీసుకొని వెళ్ళి కేసు నుండి పోలీసు కేసు తీసివేయడానికి  కేమర కుదవపెట్టనాని చెప్పగా ప్రజ్ఞెష్ నమ్మక కేమర, డబ్బులు అడుగగా నిందితుడు తనకు రూ:40,000/- లు ఇస్తే నే కేమర ఇస్తా అని బెదిరిస్తున్నాడని ప్రజ్ఞెష్ సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేయగా ఆకాష్ పైన కేసు నమోదు చేసినట్లు సిరిసిల్ల టౌన్ సి .ఐ ఉపేందర్ తెలిపారు.
ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఎవరయినా పోలీసుల పేరు డబ్బుల వసూళ్లకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తీసుకోబడుతాయని సి.ఐ గారు హెచ్చరించారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Mahesh

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author
Post Views

నృసింహసాగర్ బాధితులకు అండగా ప్రభుత్వం

గరికపాడు వద్ద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని అడ్డుకున్న పోలీసులు