యాదాద్రి జిల్లాను బంగారు మాగాణిగా మార్చే నృసింహస్వామి జలాశయం నిర్మాణంలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు అండగా నిలుస్తామని ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారు అన్నారు.
లప్పనాయక్ తండా వాసులకు దాతారుపల్లి ప్రాంతంలోని సర్వే నంబర్ 294లో 30.11 ఎకరాల భూమిని కేటాయించి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద 26కోట్ల 50లక్షలతో లే అవుట్ పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారు.
[zombify_post]
