in ,

రూ. కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం”*

89 వ వార్డు   గోపాలపట్నంలోని నాగేంద్ర కాలనీలో వార్డ్ అధ్యక్షులు ఐతం శెట్టి  గోపి గారి ఆధ్వర్యంలో  సచివాలయం- (1086461)  జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 400 మంది లబ్ధిదారులకు జగనన్న బ్రౌచర్లను అందజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రతి ఒక్కరి సమస్య ను నా సమస్యగా భావించి
వాటి పరిష్కారానికి కృషి చేస్తాను అన్నారు.
ఈ సందర్భంగా ఆయన వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.  నియోజకవర్గంలో భవిష్యత్తులో మరిన్ని రూ. కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కో ఆప్షన్ సభ్యులు బెహరా భాస్కరరావు గారు , పిఎసిఎస్ చైర్మన్ ఆళ్ల పైడిరాజు గారు, క్లస్టర్ ఇంచార్జ్ జి. మురళి కృష్ణ గారు , 92 వ వార్డు అధ్యక్షులు గొర్లి అప్పలస్వామి నాయుడు గారు, 90 వ వార్డు అధ్యక్షులు నమ్మి శ్రీను గారు ,సీనియర్‌ నాయకులు మల్ల శ్రీనివాసరావు గారు ,   60 వార్డు సీనియర్ నాయకులు నరేష్ గారు ,షేక్ రమణ గారు, సచివాలయం సిబ్బంది,RP లు, పెద్ద ఎత్తున కార్యకర్తలు మహిళలు, స్థానిక ప్రజానీకం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సచివాలయం సిబ్బంది , వాలంటీర్లు,గృహసారథులు శానిటేషన్ సిబ్బంది వారు   హాజరై ఈ కార్యక్రమాన్ని  జయప్రదం చేయడం జరిగింది.
## శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారు, చైర్మన్, విశాఖ డెయిరి మరియు సూక్ష్మ చిన్న మధ్య తరహా ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APMSMEDC)మరియు సమన్వయకర్త, విశాఖ పశ్చిమ నియోజకవర్గం…

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

రూ.31.88 కోట్లుకు గ్రీన్‌ సిగ్నల్‌…ఆమోదం తెలిపిన ప్రభుత్వం

కాంగ్రేస్ శిక్షిణా శిబిరనికి అజరునా సత్తుపల్లి కన్సిడెన్సీ నాయకులు