పత్తికొండ పట్టణంలో టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు ముని నాయుడు విందున రీతిలో నిరసన వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నాయకుడు టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి మునినాయుడు పెట్రోల్ పోసుకొని అంట్టించుకోవడానికి సిద్ధమయ్యారు. పోలీసులు ఆత్మహత్యయత్నాన్ని నివారించారు. టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి ముని నాయుడు పెట్రోల్ పోస్టులు నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో టిడిపి శ్రేణులు పాల్గొన్నారు
[zombify_post]