చంద్రబాబు ను అరెస్ట్ చేసినందుకు నిరసనగా జాతీయ రహదారిని నిర్బంధించిన….రాజోలు నియోజకవర్గ టీడీపి నాయకులు
తెలుగుదేశం పార్టీ అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ను ఏ ఒక్క కారణం చెప్పకుండా అక్రమంగా అరెస్ట్ చెయ్యడం, మాజిమంత్రి గొల్లపల్లి సూర్యారావు గారిని అరెస్ట్ చేయటానికి నిరసనగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మామిడికుదురు పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారి పై ధర్నా చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
[zombify_post]
