అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. మండలంలోని చీడిపుట్టు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్ శుక్రవారం యథావిధిగా విధులకు హాజరయ్యారు. విద్యార్థులకు పాఠాలు బోధిస్తుండగా ఒక్కసారిగా గుండె పోటు వచ్చింది. దీంతో విద్యార్థులు ఈ విషయాన్ని గ్రామస్థులు తెలిపారు. దీంతో హుటాహుటిన పాఠశాలకు చేరుకునచన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు శంకర్ ను పరిశీలించగా అప్పటికే మృతి చెందారు. ఎప్పుడు కలివిడిగా ఉండే ఉపాధ్యాయడు ఇలా పాఠశాల లో మృతి చెందడం బాధాకరమని స్థానికులు కన్నీరు మున్నీరుగా అయ్యారు.
[zombify_post]