కౌమారదశలో బాలికలు ఆరోగ్యంపై శ్రద్ధవహించాలి.
కౌమార దశలో బాలికలు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని ఎహెచ్ కౌన్సిలర్ ఎం లావణ్య కోరారు. నెల్లిమర్ల నగరపంచాయతీ పరిధి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ కౌమార దశలో బాలికలకు శరీరంలో మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పారు. వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని సూచించారు. విధిగా పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పారు.
[zombify_post]