మరింత అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో కేశినేని నానిని గెలిపించుకోవాలని యువత మొత్తం ముందుండాలని
విజయవాడకు ఆ రోజుల్లో కేఎల్ రావు ఎంతో కష్టపడి పని చేశారని
అదే తరహా కేశినేని నాని పనిచేస్తున్నారని,
మనకి ఏవైతే పనులు ఉన్నాయో పూర్తిగా నెరవేరాలంటే మనం తప్పకుండా కేసుని నాని గెలిపించుకోవాలని మాజీ వసంత నాగేశ్వరరావు పిలుపునిచ్చారు