నూతన భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
లావేరు మండలం గుర్రాలపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం భవనాలను ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజల వద్దకే నేరుగా పరిపాలన అందిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజల మౌలిక సౌకర్యాలకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
[zombify_post]
