దత్తి లో కొత్త పింఛన్లు పంపిణీ
దత్తి రాజేరు మండలంలోని దత్తి గ్రామ సచివాలయంలో గురువారం కొత్త పింఛన్లను ఎంపీపీ గేదెల సింహాద్రి అప్పలనాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కడుపండి రమేష్ నాయుడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ప్రకారం పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు
[zombify_post]