- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ ఎదురుగా లక్ష్మీ గణపతి టిఫిన్ సెంటర్ బిల్లింగ్ పైన గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య.స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.దర్యాప్తు చేపట్టారు.మృతుడు ఎవరు అనేది,మృతికి గల కారణాలు,పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
[zombify_post]