రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో దుబ్బ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయక స్వామివారిని వేములవాడ డిఎస్పీ నాగేంద్ర చారి, రూరల్ సీఐ కృష్ణ కుమార్, ఎస్ఐ మారుతీ దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ప్రజలందరిపై స్వామివారి దీవెనలు ఉండాలని, పాడిపంట బాగుండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాసం మల్లేశo,బండి కొండయ్య,మాసం శంకరయ్య,వేల్పుల మల్లేశం,రొండి లక్ష్మణ్,మాసం విష్ణు,బండి రజినీకాంత్, మాసం అర్జున్, దయ్యాల అంజయ్య, రొండి వెంకటేష్,సూర గంగరాజు, వేమూళ్ల ప్రణయ్,బండి ప్రభాకర్,గుంట శ్రీకర్,గుంట మనితేజ, మహిళలు, తదితరులు ఉన్నారు.
[zombify_post]