ఈ నెల 15వ తేదీ శుక్రవారం రోజున సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం సందర్భంగా ర్యాలీ, బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఈరోజు వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు గొస్కుల రవి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహాక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సెస్ డైరెక్టర్ ఆకుల దేవరజం, సర్పంచ్లు
జంకే విజయ శ్రీనివాస్,కటకం మల్లేశం,తుంపుల సుమన్,కటకం చంద్రయ్య,నాగుల వేణు, హుస్సేన్,లక్ష్మణ్ లక్ష్మి, ఉప సర్పంచులు జంకె మధు, గుంటి అంజయ్య, దశరథ రెడ్డి
రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కటకం మల్లేశం,మాజీ ఎంపీటీసీలు కనపర్తి అంజయ్య ఓం,గ్రామ శాఖ అధ్యక్షులు మార్ మొఖం అనిల్, ఏస పరుశురాం, ఈసంపల్లి సంతోష్, మెర్ర్పుల రాకేష్, ఎండ్రాల నాగరాజు, సామ లచ్చిరెడ్డి, నారెండ్ల నరేందర్ రెడ్డి,సీనియర్ నాయకులు దొంతుల అంజన్ కుమార్, చెరుకు రవీందర్ రెడ్డి, కనపర్తి అంజయ్య, కమలాకర్, తిపిరెడ్డి అశోక్ రెడ్డి, పిట్టల వెంకటేష్, సోమినేని బాలు, ఎడపల్లి విష్ణు, గుడిసె విష్ణు, రోమాల ప్రవీణ్, నరేష్, బుర్ల స్వామి, గస్కంటి దేవయ్య, సందెల సత్తయ్య,
యువజన నాయకులు పసుల అంజిబాబు, నరేష్, కాసర్ల ఆనంద్, ముస్కం శ్రీను, చెరుకు వంశి రెడ్డి,మంద రాజేందర్,పసునూరి శ్రీను,బైరి శ్రావణ,నరేష్ చెట్టిపెల్లి,అవునూరి అనిల్ మరియు ముఖ్యనాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

[zombify_post]