in

వజ్రాల వేట బల్లకట్టు పడవల యాజమాన్యానికి హెచ్చరిక: ఏసిపి జనార్దన్ నాయుడు

ఎన్టీఆర్ జిల్లా నందిగామ సెప్టెంబర్ 6 గురు న్యూస్:

చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో

ప్రభుత్వ  నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న రామన్నపేట టు పుట్లగూడెం బల్లకట్టను మరియు రామన్నపేట  ఊస్తేపల్లి కాసరబాధ పడవలను పరిశీలించిన నందిగామ ఏసిపి కె జనార్ధన్ నాయుడు

ప్రభుత్వం నిమ నిబంధనలను అనుసరించి బల్లకట్టు మరియు పడవలను నడిపేలా చూసుకోవాలని బల్లకట్టు పడవల యాజమాన్యానికి హెచ్చరిక

బల్లకట్టు మరియు పడవల మీద దాటే ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్ ఉండేలా చూసుకోవాలని ఏసిపి జనార్దన్ నాయుడు తెలియపరిచినారు.

అధిక రేటుకు వసూళ్లకు పాల్పడితే సహించేది లేదని బల్లకట్టు  పడవలు తిప్పేవారు ఫిట్నెస్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని హెచ్చరించారు

లా లేని పక్షంలో వెంటనే బల్లకట్టు పడవలను సీజ్ చేస్తామని తెలియపరిచినారు.

ప్రభుత్వం నిర్ణయించిన సమయం ప్రకారం బల్లకట్టు పడవలను నడపాలని రాత్రిపూట బల్లకట్టు పడవలు తిప్పకూడదని యాజమాన్యానికి తెలియపరిచారు అలా తిప్పిన యెడల బల్లకట్టు పడవలను సీజ్ చేస్తామని  తెలియపరిచారు బల్లకట్టు పడవల యాజమాన్యం  ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం ధరల పట్టిక వాహనదారులకు కనపడే విధంగా ఒక బోర్డు ఏర్పాటు చేయాలని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో నందిగామ ఏసిపి కే జనార్దన్ నాయుడు రూరల్ సీఐ నాగేంద్రకుమార్ చందర్లపాడు ఎస్సై రామకృష్ణ మరియు పోలీస్  సిబ్బంది పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Khuddus

From Nadigama Assembly

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author
Trending Posts
Popular Posts
Post Views

సత్తుపల్లిలో ఎడతెరిపి లేని వర్షం

ఏరియా అభివృద్ధి నా లక్ష్యం కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్…