ఆశ వర్కర్ల సమస్య పరిష్కారం చేయాలని కోరుతూ కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేపట్టారు. సందర్భంగా సిఐటియు నాయకులు కొల్లి. సాంబమూర్తి మాట్లాడుతూ ఆశా వర్కర్లను సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు నెలకు రూ. 26వేలు జీతం అందించడంతోపాటు ప్రభుత్వ రాయితీలు వర్తింపజేయాలని కోరారు. అనంతరం కొమరాడ పిహెచ్సీ వైద్యులకు అరుణ్ కుమార్ నాయుడుకు వినతి పత్రం ఇచ్చారు.
[zombify_post]