వరంగల్ :
సమగ్ర శిక్షా ఉద్యోగులను తెలంగాణ విద్యాశాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ నేడు హనుమకొండలోని ఏకశిల పార్క్ ముందు సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అనంతరం
వినూత్న రీతిలో పోతురాజుల వేషాలతో పోచమ్మ బోనాలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఉద్యోగులు మాట్లాడుతూ.. సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. మినిమం టైం స్కేల్ అమలు చేయాలన్నారు విద్యాశాఖ నియమకాలు కల్పించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను తెలంగాణ విద్యాశాఖలో విలియం చేయాలన్నారు

[zombify_post]