బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామ పంచాయతీ మధుర, కుమందాన పేట గ్రామాల ప్రజలకు నిత్యం కోమటిపల్లి గ్రామానికి ఏఒక్క అవసరమైన కోమటిపల్లి రావలసిందే. కాని వర్షం పడితే ఈ రెండు గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పరిష్కరించాలని అనేకమార్లు అధికారులను కోరినా ఫలితం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు
[zombify_post]