ఎక్కడ చూసినా వర్షాలే… ఎస్. కోటలో మాత్రం ఎండలు
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గల పలు జిల్లాల్లో ఏకధాటిగా వర్షాలు కురుస్తుంటే s.కోట మండలంలో మాత్రం వరుణుడు ఊరిస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఓ మోస్తరు వర్షం కురవడంతో ఆనందించిన రైతుకు మంగళ, బుధవారాల్లో ఎండ తీవ్రంగా కాస్తుండడంతో రైతాంగం దిగాలా పడుతోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వర్షాలు కురుస్తున్నాయని, s.కోట మండలంలో వర్షాలు పడటం లేదంటూ రైతులు వాపోతూ, నిరాశగా ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు.
[zombify_post]