నంద్యాల జిల్లా శ్రీశైలంలో నందీశ్వర స్వామికి విశేష పూజలు లోక కళ్యాణం కోసం దేవస్థానం ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర స్వామికి (శనగల బసవన్న స్వామి వారికి విశేషాలను నిర్వహించినది
ప్రతి మంగళవారం మరియు త్రయోదశి రోజున దేవస్థాన సేవగా ఈ కైకార్యం జరిపించబడుతుంది ప్రదోషకాలంలో అనగా సాయం సంధ్య సమయంలో ఈ విశేష పూజలు నిర్వహించడం జరుగుతుంది
ఈ విశేషాలు ముందుగా లోక క్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని పాడి సమృద్ధిగా ఉండాలని జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని దేశంలో అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు మొదలైన జరగకుండా ఉండాలని జనులందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చక స్వాములు వేద పండితులు సంకల్పాన్ని చేపట్టడం జరిగింది
అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజను జరిపించబడుతుంది ఆ తరువాత నందీశ్వర స్వామికి శంషాకుత్వంగా పంచామృతాలతోను పలుదాకాలతోను హరిద్రోదకం కుంకుమేదకం గందోదకం భాష్మోదకం రుద్రాక్షోదకం విలువదకం పుష్పాదకం సువర్ణోదకం మరియు మళ్లీ గుండంలోని శుద్ధ జలంతో అభిషేకం నిర్వహిస్తారు తరువాత నందీశ్వర స్వామికి అన్నాభిషేకం నిర్వహించబడుతుంది
ఋషభస్థుకం మొదలైన వేదమంత్రాలతో విశేషాభిషేకాన్ని చేయడం జరుగుతుంది తరువాత నందీశ్వర స్వామి వారికి నూతన వస్త్రం సమర్పణం విశేష పువర్చనాలను చేస్తారు అనంతరం నానబెట్టిన శనగలను నందీశ్వర స్వామికి సమర్పించడం జరుగుతుంది చివరగా స్వామికి నివేదాని సమర్పించబడుతుంది
[zombify_post]