వరంగల్ జిల్లా:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం మరియు ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాల కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. నగర మేయర్ గుండు సుధారాణి. కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్. జాయింట్ కలెక్టర్ మహేందర్.జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ హైమాద్ తదితరుల తో పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ లు తల్లితండ్రుల తో సమానం చిన్నప్పుడు స్కూల్ కి లెట్ వెళ్తే టీచర్స్ పనిష్మెంట్ ఇచ్చేవారు కానీ నాకు మాత్రం
రానున్న మూడు నెలలో నాకు పరీక్షలు ఉన్నాయ్ నన్ను అందరు పాస్ చేస్తారు అనుకుంటున్నా.

తెలంగాణ రాకముందు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉండేవో మీకు తెలుసు కుర్చీలు ఉంటే టేబుళ్లు ఉండవ్ టేబుళ్ళు ఉంటే కుర్చీలు ఉండవు కావు అనాడు చాలా స్కూల్ ల్లో మౌలిక సదుపాయాలు లేవు.ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేను అసెంబ్లీలో ప్రస్తావించను స్కూల్ సమస్యలపై నేడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత గవర్నమెంట్ స్కూల్ ఎన్నో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాం.
ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ విద్య వ్యవస్థ ను చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారు
మేము ఒక టీం గా ఏర్పడి కొన్ని పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం.
కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ను రెగ్యులర్ చేసిన సీఎం కెసిఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు
[zombify_post]