జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహా క్షేత్రం ఆలయ కార్య నిర్వహణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న S లవన్న ను ప్రభుత్వం బదిలీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా 35 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు శ్రీశైల దేవస్థానం నూతన ఈవోగా D పెద్దిరాజును ప్రభుత్వం నియమించింది
[zombify_post]