- తమిళనాడు సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ హిందూ సనాతన ధర్మం పై చేసిన వ్యాఖ్యలకు తనదైనా శైలిలో సమాధానం చెప్పారు విశాఖ శారదా పిఠాధిపతి స్వామి స్వరూపణంద. అయన మాట్లాడుతూ ప్రపంచంలో హిందూ సనాతన ధర్మానికి గొప్ప స్థానం ఉందన్నారు. కేవలం మైనార్టీల ఓట్ల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం సిగ్గు చేటు అన్నారు. సనాతన ధర్మం అనేది ఏ రాజకీయ పార్టీ కి తొత్తు కాదని ఆయన దుయ్యబట్టరు. ఇలాంటి వ్యాఖ్యలపై ని రాజకీయ జీవితం నాశం అవుతుంది అని ఇది ఒక పనికిమాలిన చర్య అని అన్నారు. ఉదయనిది స్టాలిన్ ను ఉద్దేశిస్తూ మీ అమ్మ గారి పేరు దుర్గ స్టాలిన్ అని నువ్వు హిందూ సనాతన ధర్మాన్ని గురించి తప్పుగా మాట్లాడితే మీ అమ్మ గురించి తప్పుగా మాట్లాడినట్టే అని అయన తెలిపారు
[zombify_post]
