బిగ్ బ్రేకింగ్ న్యూస్: భారత్ గా మారనున్న ఇండియా?
నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశం పేరు నే మారుస్తూ 'INDIA' నుంచి 'BHARAT' పేరును మార్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల సమాచారం. ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో దీనిపై బిల్లును ప్రవేశపెట్టినందుకు NDA సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. 'NDA' వ్యతిరేక కూటమికి ఇప్పటికే INDIA అని పేరు పెట్టిన నేపథ్యంలో…..
ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
[zombify_post]