Telangana Rains: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి, నిజామాబాద్, వరంగల్, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్ జిల్లాల్లో వర్షం పడుతోంది.ఏకధాటిగా పడుతుండడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా భారీవర్షంతో చెట్లు విరిగి పడడంతో గంటపాటు విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు..జిల్లాలో భారీ వర్షం కురిసి రోడ్లన్నీ జలమయం కావడంతో పాటు ఎక్కడ చూసినా నీరు నుంచి జనజీవనం స్తంభించింది.
[zombify_post]