డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
లోక్సభ మాజీ స్పీకర్, కోనసీమ అభివృద్ధి ప్రదాత స్వర్గీయ జియంసీ బాలయోగి గారి 72 వ జయంతి సందర్భంగా స్థానిక కొత్తపేట బస్టాండ్ సెంటర్ లో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలసి నివాళులర్పించిన రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ ఇంఛార్జీ బండారు సత్యానందరావు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలయోగి గారి ఆశయాలను భావితరాలకు అందించడమే మనమిచ్చే ఘనమైన నివాళని ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని బాధాతప్త హృదయంతో ఆమహానుభావునికి ఘన నివాళులర్పించడం జరిగింది
This post was created with our nice and easy submission form. Create your post!