▪️పోటాపోటీగా స్పీకర్ పోడియం వద్దకు టీడీపీ, వైసీపీ సభ్యులు.
▪️టీడీపీ సభ్యులతో కలిసి పోడియం ఎక్కి ఆందోళన చేసిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.
▪️అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ.
▪️దమ్ముంటే రా అంటూ అంబటి సవాల్.
▪️మీసాలు తిప్పడాలు సినిమాల్లో చూపించుకోవాలంటూ బాలకృష్ణకు అంబటి కౌంటర్.
▪️అసెంబ్లీ
వాయిదా.
[zombify_post]