ఆదోనిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఇన్ఛార్జీ మీనాక్షి నాయుడు అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు మాట్లాడుతూ మా నాయకుడి కోసం ఎంతవరకైనా పోరాడుతామన్నారు. జైలు నుంచి కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటికొ చ్చి సీఎం పగ్గాలు చేపడతారని ధీమా వ్యక్తం చేశా రు.
[zombify_post]