రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం
తడగొండ గ్రామానికి చెందిన పిట్టల కొమురయ్య ఇటీవల అకాల మరణం పొందడం జరిగింది.వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన వేములవాడ ,గంగాధర యూనియన్ వారు మృతుని కుటుంబ సభ్యులకు క్వింటాల్ బియ్యం అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో వేములవాడ, గంగాధర ఆటో యూనియన్ అధ్యక్షులు కొప్పుల ఆనందం , బత్తుల దేవరాజు, ఎంపిటిసి ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్ , కొండ శంకరయ్య, ఎర్ర రవి, షేక్ గౌస్ , షేక్ గులాం , సావననపల్లి రాజు, మండల నరేష్ , చింతలకోటి రమేష్ , పొన్నం వీరేశం, కన్నం రాజు, నగునూరి నరేష్ ,రాజమల్లు, రాజు, తిరుపతి పాల్గొన్నారు.

[zombify_post]