మండలంలో గురువారం జిల్లా వైద్యాధికారిని విసృతంగా పర్యటించారు.ఇటివల మండలంలో అధిక జనాభా జ్వరాల భారీన పడుతున్నారనే విషయం తెలుసుకున్న ఆమె మండలంలో కొత్తగట్ల,గొమ్ము గూడెం,కొత్తపల్లి తదితర గ్రామాల్లో పర్యటించారు.ఆయా గ్రామస్తుల ఆరోగ్యంపై ఆరా తీశారు.శానిటేషన్ ను పరిశీలించారు.నీటి నిల్వ ఉన్న ప్రదేశాలలో స్థానిక సంస్థల సహకారంతో ఆయిల్ బాల్స్ వేయాలని,తేమిఫోస్ ద్రావణం పిచికారి చేయాలి అని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ
డా.రాజ్ కుమార్,డా.శ్రీధర్,సత్య నారాయణ పురం వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]