ఖమ్మం జిల్లాలో నూతనంగా మంజూరు చేసిన మెడికల్ కళాశాలను ప్రారంభించిన మంత్రి తన్నీరు హరీష్ రావు, ఈ కార్యక్రమం లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య,జెడ్పీ చైర్మన్ లింగాల, ఎమ్మెల్యే అభ్యర్థి మదన్ లాల్ ప్రజా ప్రతినిధులు, అధికారాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
[zombify_post]