in , ,

దాతృత్వాన్ని చాటుకున్న ఉపాధ్యాయుడు

మండల పరిధిలోని కిష్టాపురం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు బి.సువర్ణకుమార్ దాతృత్వమను చాటుకున్నారు. దమ్మపేట మండలం చీపురుగూడెం లోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జరిగే డివిజనల్ ఆట పోటీలలో పాల్గొనే 40మంది విద్యార్థులకు రూ.16వేలు విలువైన యూనిఫాం, రూ.5 వేల విలువైన గేమ్స్ మెటీరియల్ ను బుధవారం అందించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం భద్రమ్మ ఉపాధ్యాయుడు బి.సువర్ణకుమార్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

ఎండీ వికాస్ కన్వేల్కర్ కీలక వ్యాఖ్యలు – “

బాహుబలిని చంపి కాలకేయ పాలన తెచ్చుకున్నారు”