జగన్ మరల గెలిస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి
మీరు విన్నది నిజమే జగన్ గెలిస్తేనే పథకాలు ఆగిపోతాయి. ఎందుకు అలా ?
అతనికి సంపద సృష్టించటం రాదు అభివృద్ధి జరిగితే సంపద సృష్టి జరుగుతుంది ఉదాహరణకు చంద్రబాబు పట్టిసీమ కట్టారు.వేల కోట్ల రూపాయల విలువ చేసే పంటలు పండాయి ఎందుకంటే కొత్తగా ఆయకట్టుకు నీరిచ్చాడు కాబట్టి.
*కియా తెచ్చాడు. సంపద సృష్టి జరిగింది
*పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది
*జగన్‌కు ఆ సూత్రం తెలిస్తే నాలుగున్నరేళ్లలో
*అభివృద్ధి చేసేవాడు తప్ప వాటిని ఆపేవాడు కాదు.
అమరావతి ఆపేశాడు అన్నా క్యాంటిన్లు ఆపేశాడు పరిశ్రమలు తరిమేశాడు ఇవన్నీ అభివృద్ధిని ఆపేవి. సంపద సృష్టిని అడ్డుకునేవి.జగన్‌కు తెలిసింది కక్ష…కక్ష…పగ…ప్రతీకారం మాత్రమే.
ఇప్పటికే అప్పులు తెచ్చి కూడా జీతాలివ్వట్లేదు ,సమాయానికి డబ్బులు వేయట్లేదు ఉద్యోగాలు ఇవ్వట్లేదు మరల గెలిస్తేచే తిలో చిల్లిగవ్వ లేక వాటిని ఆపేస్తాడు.ఎందుకు ఆపేశావు అని ప్రశ్నించటానికి ప్రతిపక్షాన్ని, మీడియాను బతకనిస్తే కదా?జనాలు నోట్లో గుడ్డలు కుక్కుకుని అతనికి ఓటేసినందుకు ఏడుస్తూ కూర్చోవాలి.
ఎందుకు నోట్లో గుడ్డలు కుక్కుకోవాలి?ఏడుపు సౌండ్ వినిపిస్తే వైకాపా నాయకులు ఇంట్లోకి వచ్చి చావబదుతారు కాబట్టి.ఇప్పటికే ఒకసారి మాహిష్మతీలా ఉన్న ఆంధ్రరాష్ట్రంలో బాహుబలిని చంపి కాలకేయ పాలన తెచ్చుకున్నారు. మరోసారి మాహిష్మతిని చేసుకుంటారో కాలకేయ రాజ్యాన్ని కొనసాగించుకుంటారో మీ ఇష్టం.మీ కర్మ ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది.
[zombify_post]