గ్రీవెన్స్ కు 152 వినతులు
విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం 152 ప్రజా వినతులను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 108, గ్రామ వార్డు సచివాలయం శాఖకు 13, మునిసిపల్ శాఖకు 07, గృహనిర్మాణ శాఖకు 08, పంచాయితీ రాజ్ శాఖకు 10 వినతులు అందాయి.
[zombify_post]