in ,

15 లోగా శతశాతం ఓటరు వెరిఫికేషన్ పూర్తి చేయాలి*

15 లోగా  ఓటరు వెరిఫికేషన్ పూర్తి చేయాలి

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా అందిన క్లెయిమ్స్ అన్నిటిని ఈ నెల 15 లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తసిల్దార్లను ఆదేశించారు. ఫారం 6,7,8 ల ద్వారా అందిన క్లెయిమ్స్ శత శాతం ఫిజికల్ వెరిఫికేషన్ చేసి ఈ నెల 15 లోగా ఈ. ఆర్. ఓ లాగిన్ లోకి ఫైనల్ రిపోర్ట్ పంపాలని సూచించారు. శుక్రవారం ఈ. ఆర్. ఓ లు, ఎ. ఈ. ఆర్. ఓ లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

చీపురుపల్లి నియోజకవర్గ

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు