విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున అరెస్ట్
విజయనగరం | జిల్లా టీడీపి అధ్యక్షులు, చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జి కిమిడి నాగార్జున శనివారం ఉదయం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని అరస్ట్ చేసిన విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నాగార్జున ఇంటికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కొంతమంది రాజకీయ నాయకులు గృహం నిర్భంధం చేశారు
[zombify_post]
